రాష్ట్రం మీదపడి తిన్నది చాలదని దేశంమీద పడ్డారు కేసీఆర్ - వైఎస్ షర్మిల *Telangana | Telugu OneIndia

2022-10-03 2,680

YS Sharmila lashed out at the formation of KCRs national party by saying that KCR fell on the state like a bandicoot | వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన కేసీఆర్ ఇప్పుడు దేశం మీద పడుతున్నాడని నిప్పులు చెరుగుతున్నారు. పందికొక్కుల్లా రాష్ట్రం మీద పడి దోచున్నది చాలదని సీఎం కేసీఆర్ ఇప్పుడు దేశం మీద పడ్డారని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు


#YSRTP
#KCR
#TRS
#Telangana
#YSSharmila
#KCRnationalParty
#Prajaprasthanampadayatra

Videos similaires